నడుమును అల్లుకునే అందమైన బ్యాగులు
ఎత్తులు ఎక్కేటప్పుడు చికాకు కలిగించవు
ప్రయాణాల్లో సౌకర్యంగా ఉంటాయి
డ్రస్సుకు తగిన మ్యాచింగ్ బ్యాగులు ఎంపిక చేసుకోవచ్చు
సైకిలింగ్ చేసేటప్పుడు ఈ బ్యాగులు కంఫర్ట్ ను ఇస్తాయి
నాణ్యమైన లెదర్ లో కూడా లభిస్తాయి
'సెల్ ఫోన్, క్యాష్ ను చేతిలో పట్టుకోకుండా క్యారీ చేయవచ్చు
ప్రస్తుతం వీటికి క్రేజ్ కొంచం ఎక్కవే..
జీన్స్ వేర్ కి తగ్గట్టుగా కలర్ ఫుల్ మోడల్స్
పెద్ద పరిమాణం - కొత్త అనుభూతి
మంచి సౌకర్యం - ఆకర్షించే డిజైన్స్