సిగ బిళ్ల ఒకప్పుడు ఇలా ఉండేది

క్రమక్రమంగా పూవ్వుల ఆకారంలో రూపుదిద్దుకుంది

ఆపై ఇలా సింపుల్ గా కనిపించేది

ఇప్పుడు నయా డిజైన్స్ లో వచ్చేశాయి

వింతైన ఆకృతుల్లో లభిస్తున్నాయి

మగువ కొప్పుకు మరింత అలంకరణ

ఆన్ లైన్లో మాత్రమే ఎక్కవగా లభ్యమవుతున్నాయి

రింగురింగుల కురులకు స్వర్ణ వర్ణ మెరుపులు

తేలికగా ఉండి అందంగా కనిపిస్తాయి  

వీటి ధర సగటున 3 - 6 వేల మధ్య ఉంటుంది