హెయిర్  బ్యాండ్ మోడల్ స్ట్రాప్ లు

బ్రాస్ లైట్ మోడల్ స్ట్రాప్ 

చేతి వాచీలలో జీవం పోసుకున్న సరికొత్త ఫ్యాషన్

బంగారు నగలను పోలిన డిజైన్లు

రైన్ బో రంగుల్లో ఆకర్షణీయమైన లుక్

లోహపు తీగల అల్లికతో చేసిన అందమైన స్మార్ట్ వాచ్

సిల్వర్, గోల్డ్ కాంబినేషన్ తో రిచ్ లుక్ లో కనిపించే మోడల్స్

ముత్యపు పూసలతో చేసిన నవీన ట్రెండ్

చూసేందుకు గ్రాండ్ లుక్ లో కాస్ట్లీగా కనిపిస్తాయి

వీటి ధర వెయ్యి మొదలు ఆరు వేలు మధ్యలో ఉంటాయి