మగువ పాదం మరింత అందం

మువ్వలను మురిపించే డిజైన్లు

నేటి తరం నయా ట్రెండ్

పువ్వులు, మొగ్గలు, ఆకులు

మృదువైన పాదాలకు ముచ్చటైన కమలాలు

పారాణి నాటి తరం టాటూలు నేటి తరం

రోజాలంకరణతో గుబాళించిన పాదం

కాలిపట్టీలు కాదు కరి మెరుపులు

చప్పుడు చేయని మువ్వలు

అందెలపై వికసించిన అందమైన కమలం

మల్లెల పాదం అంచున మెరిసిన రూపం

యువతను ఆకట్టుకుంటున్న విభిన్న ఆకృతులు