చెవులు కుట్టే చిలుకాభరణాలు

మగువ చెవులపై వాలే మూగ చిలుకలు

కర్ణాల అంచున వాలే పక్షి కుందులు

వివిధ వర్ణాల్లో లభించే ప్లాస్టిక్ మేడ్ దుద్దులు

మెడ గొలుసుపై వాలిన పక్షి గుంపు

మ్యాచింగ్ వస్త్రాలకు రెగ్యులర్ గా ధరించవచ్చు

సింపుల్ పెండెంట్ మోడల్స్ లోనూ లభ్యం

రింగులో వాలిన రామచిలుక ఆకర్షణీయమైన నగ

యువతరం మెచ్చే సరికొత్త ట్రెండ్

చేతి రింగుల్లో వాలే రంగుల చిలక