అందంగా కనిపించే పువ్వులు
కరెంట్, చార్జింగ్ అవసరం లేదు
సోలార్ శక్తిని తీసుకొని లైటింగ్ ఇచ్చే ఫ్లవర్స్
ఒక రోజు సూర్యకాంతితో 10 గంటలు పనిచేస్తుంది
హారాలను పోలిన మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి
వివిధ రకాల పువ్వుల్లో లభ్యమౌతుంది
క్షణాల్లో రంగులు మారే గుణం దీని ప్రత్యేకత
ఏడు రంగుల ఎల్ఈడీ బల్పులను అమర్చారు
ఈ పువ్వులు ఆన్లైన్లో మార్కెట్ దొరుకుతున్నాయి
ఇంటి గార్డెనింగ్లో, చిన్నపాటి ఈవెంట్లకు డెకరేషన్లో వీటిని వాడుకోవచ్చు