మట్టి వినాయకుడిని ఎందుకు పూజించాలి..?

మట్టి గణపతిని పూజించడం ద్వారా అనేక యాగాల ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.

మట్టి గణపతిని పూజించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. 

మట్టి గణపతులను పూజించడం హిందూ మత గ్రంధాలు, పురాణలలో కూడా ప్రస్తావించారు.

మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం పర్యావరణానికి ఎంతో మేలు.

పూరత గ్రంధాల ప్రకారం గణపతి విగ్రహం సుమారు 7 నుండి 9 అంగుళాలు పొడవు ఉండాలి.

ఇంతకంటే పెద్ద విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. 

మనం వినాయకుడ్ని పూజిస్తే సాక్షాత్తూ ప్రకృతిని పూజించినట్లే అవుతుంది.

మట్టి గణపతి నీటిలో వెంటనే కరిగిపోతుంది.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతి నీటిలో తేలికగా కరుగదు. నీటి కాలుష్యం జరుగుతుంది.

 మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం..