కొత్తరకం వస్త్రాలు

సరికొత్త రంగులు

అందాల సొగసుకు అద్దాల మెరుగులు

వింతైన ఆకృతులు

మెరుపులు గొలిపే నయా ట్రెండ్

పూసల హారాలతో పొదిగిన లాంగ్ టాప్

డ్రస్సుపై కవచంలాంటి కోట్ మోడల్స్

దేవకన్యలా కనిపించేందుకు దోహదపడే వస్త్రాలంకరణ

సింపుల్ స్టైలిష్ సింగిల్ పీస్

ఫ్రాన్స్, లండన్, అమెరికాలో ప్రస్తుతం వినియోగంలోకి

ఒక్కోదేశంలో ఒక్కో రకమైన ధర

మన దేశ కరెన్సీతో పోలిస్తే.. వీటి విలువ రూ.25 వేలకు పైమాటే