ప్రస్తుత యుగంలో ప్రతి ఒక్కరూ పడుకుని సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు
నిద్ర పట్టేసినప్పుడు బెడ్ పైనో పిల్లో కిందో పెట్టేస్తారు
మరి కొందరైతే గుండె, పొట్ట భాగాలపై పెట్టుకుంటారు
వీటి నుంచి వెలువడే మొబైల్ రేడియేషన్ మన శరీరానికి హాని చేస్తుంది
అందుకే మార్కెట్లోకి సరికొత్త మొబైల్ స్టాండ్స్ వచ్చేశాయి
గోడకు లేదా మంచానికి మనకు అనుకూలమైన చోట స్టిక్ చేయవచ్చు
పవర్ సాకెట్ వద్ద చార్జింగ్ పాయింట్లుగా కూడా ఉపయోగించవచ్చు
కీ చైన్స్, ఆప్టికల్స్ అమర్చేందుకు ప్రత్యేకంగా తయారు చేశారు
టీవీ, ఏసీ రిమోట్లు కూడా భద్రంగా ఉంచేందుకు వీలుంటుంది
అతి తక్కువ ధరలో వివిధ రంగుల్లో లభిస్తున్నాయి