వేసవి కాలం వచ్చేసింది
ఉక్కపోతలు మొదలైయ్యాయి
దేహంపై షర్ట్ మొత్తం తడిసిపోతుంది
చెమట కంపు మొదలౌతుంది
దుర్గంధానికి ప్రత్యామ్నాయంగా రకరకాల సెంట్ లను ఉపయోగిస్తాము
వీటివల్ల చర్మం పొడిబారుతుంది
ఇందులోని రసాయనాల కారణంగా బ్యాక్టీరియాలు చర్మంపై చేరుతాయి
అవి చర్మ వ్యాధులకు కారణం అవ్వచ్చు
నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంది
తప్పనిసరిగా వాడాలనుకుంటే నేచురల్ పర్ప్యూమ్ లను వాడండి