అమ్మాయి దేహ సౌందర్యానికి మూలం కట్టు బొట్టు
మగువ దేహానికి ముత్యాల హారాల డ్రస్సులు
వస్త్రాలతోనే కాదు హారాలతోనూ అలంకరించవచ్చు
శరీరాన్ని వస్త్రాలతో కాకుండా నగలతో కప్పేస్తే
మోద్రన్ డ్రస్సులకు తీసిపోని జ్యూవెలరీ డ్రస్ డిజైన్లు
జడ భాగంలో ధరించే జిగేలు జ్యూవెలరీ
ఫ్యాషన్ ఇప్పుడు మరింత వికసించింది
దాని పరిమళాలను పోల్కీ ఆభరణాల పేరుతో యువతుల దేహంపై జల్లుతోంది
సన్నని వెన్నుపూసకు అందమైన పూసలతో కూడిన పోల్కీ ఆభరణం