వేసవి మరింత తాపం ఉపశమనానికి చేస్తాం మార్గాన్వేషణం

చల్లని పానీయాలే కాదు.. చల్లని ప్రదేశాలు గుర్తించాలి

వాటిలో స్విమ్మింగ్ ఫూల్స్ అయితే మరింత హాయి

స్విమ్మింగ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లనవసరం లేదు

మన ప్రాంతంలోకి అదే వస్తుంది

మనల్ని వివిధ ప్రదేశాలకు తిప్పుతూ అహ్లాదాన్ని అందిస్తుంది

వీటిని పోర్టబుల్ స్విమ్మింగ్ ఫూల్స్ అంటారు

ఓపెన్ టాప్ ఈత కొలనులు ఇండోర్ స్విమ్మింగ్ ఫూల్స్

పెద్ద పెద్ద భవంతుల్లాగా రెండు అంతస్తుల్లో ఉంటాయి

మనదేశంలో కాదు, ఫారన్ కంట్రీస్లో అందుబాటులో ఉన్నాయి