ఒకప్పుడు ఇలా ఉండేది హోటల్స్ లో భోజనం

కొన్ని రోజులకు ఇలా మారింది

అన్నీ ఒకేసారి పెద్ద ప్లేట్లో పెట్టుకుని తినేవారు

ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికింది నేటి తరం

అన్నీ ఒకే ప్లేట్లో కాకుండా

ఒక్కో పదార్థం ఒక్కో ప్లేట్లోకి మారిపోయింది

పళ్లెం సైజు, డిజైన్లు, ఆకృతుల్లో కూడా మార్పు వచ్చింది

వీటినే స్మాల్ ప్లేట్ ట్రెండ్ అంటారు

ఈ కాన్సెప్ట్‌ ఫారిన్‌లో బాగా పాపులర్‌ అయ్యింది

రష్యా, కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఈ పద్దతి అవలంభిస్తారు

రష్యన్‌లో జకుస్కి, కొరియన్‌లో బంచాన్‌, ఇటాలియన్‌లో యాంటిపాస్తి పేరుతో పిలుస్తారు

ఈ బఫే సిస్టం క్రమక్రమంగా మన దేశంలో విస్తరించింది