వేసవికాలం మొదలైంది

వీలైనంత ఎక్కువ నీరు తీసుకోవాలి

అల్లం, నిమ్మ రసం కలిపిన మజ్జిగ తీసుకోవాలి

జిలకర్ర పొడి,పుదిన నీళ్లు చలువ చేస్తుంది

కొబ్బెరి నీళ్లు శరీరఉష్ణాన్ని తగ్గిస్తుంది 

నన్నారి షరబత్, నిమ్మరసం చలువ చేస్తుంది

లెమెన్ జ్యూస్ విటమిన్ సి లభిస్తుంది

బార్లీ ఉడకబెట్టిన  గింజలు, నీళ్లు కామెర్లను నివారిస్తుంది

పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో నీటిశాతం పెరుగుతుంది

శీతలపానీయాలు తీసుకోవడం మంచిది కాదు