వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి

జిడ్డు, చెమట వంటి ఇబ్బందుల్ని అధిగమించి

ముఖాన్ని మెరిపించాలంటే.. ఈ చిట్కాలు ప్రయత్నించండి

 కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ని ముఖానికి రాసుకుని మర్దనా చేయాలి

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి

పంచదార, ఆలివ్‌ నూనెల్ని సమాన పరిమాణంలో తీసుకోవాలి

ముఖానికి రాసి 15నిమిషాలపాటూ మృదువుగా రుద్దాలి

తేనె, నిమ్మ రసాలను సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఆరనివ్వాలి

ఈ ఫేస్ ప్యాకులు అన్నీ వేరువేరుగా ప్రయోగించి ముఖాన్ని శుభ్రం చేయాలి

చివరగా రోజ్ వాటర్ రాస్తే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది