ఫిబ్రవరి నెల అంటేనే వాలెంటైన్స్ డే. 

LABEL

వాలెంటైన్స్ డే వారంలో టెడ్డీ డే కి ఒక ప్రత్యేకత ఉంది.

ఆరెంజ్ కలర్ టెడ్డి ఇస్తే వారు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం.

నీలం రంగు టెడ్డిని అందజేస్తే నీపై ప్రేమ ఉంది.. నన్ను కొంచెం పట్టించుకోఅని అర్థం..

ఆకుపచ్చ రంగు టెడ్డి ఇస్తే జీవిత భాగస్వామిగా పొందాలనుకున్నట్లు.

ఎరుపు రంగు టెడ్డి అందిస్తే ఐ లవ్ యూ అని చెప్పేసినట్లే.

పింక్ రంగు టెడ్డి స్వీకరిస్తే మీ ప్రేమను అంగీకరించినట్లే.

పసుపు టెడ్డీ బేర్ మీరు ఆమెతో కలిసి ఉండలేరని.. విడిపోలనుకుంటున్నట్లు సంకేతం.

పర్పుల్ టెడ్డీ బేర్ ప్రేమ, ఆప్యాయత,  రసిక వాతావరణాన్ని సృష్టిస్తుంది.

బ్రౌన్ టెడ్డీ బేర్ విరిగిన హృదయానికి చిహ్నం. ఇచ్చే వ్యక్తితో మనసు విప్పి మాట్లాడడం మంచిది.