ఐరన్ రిచ్ ఫుడ్స్.. మహిళల కోసం..!

మగవారితోపాటు మహిళల ఆరోగ్యానికి ఐరన్ చాలా అవసరం

ఐరన్ తక్కువైతే పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సంబంధ సమస్యలొస్తాయి

సాధారణ మహిళలైతే రోజుకు 12 గ్రాములు, గర్భిణి అయితే 14.7 గ్రాముల ఐరన్ కావాలి

అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి.. అలాంటి కొన్ని ఫుడ్స్ ఇవి

పప్పు ధాన్యాలు, ఆకు కూరలు

గుమ్మడి గింజలు, శనగలు

డార్క్ చాకొలెట్, తోఫు

చిలకడదుంప, చిక్కుళ్లు

లివర్, చేప