ఆరోగ్యంమే మహాభాగ్యం అంటారు

ఈ భాగ్యం మనకు కలగాలంటే ఏమి చేయాలో చూద్దాం

ప్రతిరోజూ 7 గంటలు నిద్రపోయేలా మైండ్ సెట్ చేసుకోవాలి

నిద్రించే పడక, ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి

తలకడ సౌకర్య వంతంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి

పడుకునే ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఉపయోగించరాదు

వాటి నుంచి వెలువడే నీలి కిరణాలు నిద్రను దూరం చేస్తాయి

మంచి నిద్ర రావాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి

రోజూ అరగంట నడక అలవాటు చేసుకోండి

రాత్రి పూట నూనె పదార్థాలు తినకండి

వీలైనంత లైట్ గా ఉండే ఆహారాన్ని తీసుకోండి