టర్కీలో భారీ భూకంపం
సిరియాలోనూ భూకంపం.
600 మందికి పైగా మృతి
నేలమట్టమైన వందలాది భవనాలు
మరుభూమిని తలపిస్తున్న అనేక నగరాలు
క్షతగాత్రులుగా మారిన వేలాది మంది!
తెల్లవారుజామున 4.17కు భూకంపం
రిక్టర్ స్కేలుపై 7.8గా తీవ్రత
గాజియాన్తెప్‌కు 33 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం
దక్షిణ టర్కీ, ఉత్తర సిరియాల్లోని పలు ప్రాంతాల్లో భీకంప ప్రభావం
భూకంపం తర్వాత కూడా కొనసాగిన ప్రకంపనలు
మృతుల సంఖ్య వెయ్యి దాటుతుందని అంచనా
భూకంపంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రపంచదేశాలు