అరచేతిలో ఆరోగ్యం  

చియా గింజలు

శరీర ఉష్ణోగ్రతకు సహాయపడతాయి   

దాదాపు 92 శాతం ఫైబర్ ఉండటం వల్ల పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది

రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె జబ్బులను తొలగిస్తుంది

ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఎముకలకు బలం చేకూరుస్తాయి

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి శరీరంలోని క్రిములపై పోరాడుతుంది

అధిక నాణ్యమైన ప్రోటీన్లు ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు

ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది

శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది