ఆహారంలో రుచిని అందిస్తుంది

ఆరోగ్యానికి సహకరిస్తుంది

జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది

మహిళలకు నెలసరిలో వచ్చే సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది

వికారాన్ని తగ్గించడంలో ప్రదాన పాత్ర వహిస్తుంది

ఇందులోని యాంటీ ఇన్ ప్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు శరీరకణాలకు జరిగే హానిని తగ్గిస్తాయి

అధిక బరువు తగ్గడంలోనూ బాగా ఉపయోగపడుతుంది

మాంగనీస్, కాపర్, మెగ్నీషియం ఉండటం వల్ల ఆర్థరైటిస్ రాకుండా దోహదపడుతుంది

అలర్జీలను దూరం చేస్తుంది

ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ సమస్యలను అదుపు చేస్తుంది