భారత ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తన చిరకాల ప్రియురాలైన స్వాతి ఆస్థానాను పెళ్లాడాడు.
2 / 9
హర్యానాకు చెందిన సైనీ.. తన ప్రేయసి స్వాతి ఆస్థానని శుక్రవారం వివాహం చేసుకున్నాడు.
3 / 9
ఈ వివాహానికి కొద్దమంది అతిథుల మాత్రమే ఆహాజరయ్యారు.
4 / 9
ఈ పెళ్లి ఫొటోలను సైనీ తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో షేర్ చేసుకుంది.
5 / 9
నీతో ప్రతిరోజు ప్రేమతో నిండినదే. ఈరోజుతో మనం ఆ ప్రేమను శాశ్వత చేస్తున్నాం. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ శుభ సమయంలో మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కోరుకుంటున్నాము. అని నవ్ దీప్ సైనీ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు.
6 / 9
క్రికెటర్లు రాహుల్ తెవాటియా, మొహ్సిన్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్,అర్ష్దీప్ సింగ్ నవదీప్ సైనీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
7 / 9
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణానికి చెందిన నవదీప్ దేశంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరు.
8 / 9
నవదీప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్, దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరపున ఆడుతున్నారు.
9 / 9
ఇక ఐపీఎల్ టోర్నీలో రాణించిన నవ్ దీప్ సైనీ.. 2019లో టీ20ల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు.