Top Story: పేదల మీదే మీ ప్రతాపమా ? ఈ కబ్జాలు హైడ్రాకు కనబడవా ?
హైదరాబాద్లో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల ఆక్రమణలను కఠినంగా అడ్డుకోవాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి కోట్లాది రూపాయల బడ్జెట్