ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో ఈ లోహాల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
బంగారం ధరలు దిగొస్తాయా ? పది గ్రాముల పుత్తడి…లక్ష రూపాయల లోపునకు పడిపోతుందా ? ఇది జరగాలంటే…రష్యాతోనే సాధ్యమవుతుందా ?
యువత, మధ్య వయసు వారి ఆలోచనా విధానం మారుతోంది. దేని మీద పెట్టుబడి పెడితే…రిటర్న్ వస్తాయి ? ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే…నష్టాలు రావు ?
బంగారం ధరలు రోజుకో క్రియేట్ చేస్తున్నాయ్. అందనంత ఎత్తా.. తారా తీరం అనే రేంజ్లో పెరిగిపోతున్నాయ్. అప్పుడప్పుడు కాస్త తగ్గుతున్నా.. తగ్గేది గోరంతా..పెరిగేది కొండంత అన్నట్లు కనకం రికార్డులు సృష్టిస్తోంది.
ఎంతెంత దూరం బంగారం అంటే.. నువ్ అందుకోలేనంత దూరం అని వెక్కిరిస్తోంది బంగారం. దిగిరా బంగారం అని కోరుకునే రోజులు పోయాయ్.. ఎ
బంగారం ధర…చూస్తుంటే లక్షన్నర మార్క్ క్రాస్ చేసింది. లక్ష టచ్ అయినప్పుడే అమ్మో అనుకుంటే..తర్వాత రోజుల వ్యవధిలోనే లక్షాపాతిక దాటింది..
కొన్నిరోజులుగా పసిడి పట్టుకోండి చూద్దాం అన్నట్టు పరుగులు తీసింది. రికార్డులు మీద రికార్డులు బ్రేక్ చేసింది. చూస్తుండగారు లక్షన్నర దాటిపోయింది.
భారత్‌లో బంగారం ఎమోషన్.. నీ ఇల్లు బంగారం కాను.. ప్రతిదానికీ బంగారం లాంటి మనిషి, బంగారు కొండ.. ఇలా రకరకాల విశేషణాలు అల్లుకుని కనిపిస్తాయి
బంగారం, సిల్వర్ ఇన్వెస్టర్లు…ట్రంప్‌కు పూజలు చేయాల్సిందేనా ? ట్రంప్ అధ్యక్షుడయ్యాకే…లోహాల ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయా
రిచ్ డ్యాడ్ పూర్ డ్యాడ్ పుస్తకం రచయిత రాబర్ట్ కియోసాకి ఎక్స్‌లో చేసిన పోస్టు హాట్ టాపిక్ అయింది. బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీల ధరలు పెరిగినా.