లారీ కింద పడబోయిన ప్రవీణ్‌, మరో సీసీ ఫుటేజ్‌ రిలీజ్‌

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసులో మరో సీసీ ఫుటేజ్‌మార్చి 24 మ. 3.20గం.లకు జగ్గయ్యపేట దగ్గర ప్రవీణ్‌చిల్లకల్లు టోల్‌ ప్లాజా దగ్గర ప్రవీణ్‌కు యాక్సిడెంట్‌లారీని తప్పించుకోబోయి కింద పడ్డ ప్రవీణ్‌లారీ కింద పడబోయి తృటిలో తప్పించుకున్న

  • Written By:
  • Publish Date - April 2, 2025 / 03:18 PM IST

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసులో మరో సీసీ ఫుటేజ్‌మార్చి 24 మ. 3.20గం.లకు జగ్గయ్యపేట దగ్గర ప్రవీణ్‌చిల్లకల్లు టోల్‌ ప్లాజా దగ్గర ప్రవీణ్‌కు యాక్సిడెంట్‌లారీని తప్పించుకోబోయి కింద పడ్డ ప్రవీణ్‌లారీ కింద పడబోయి తృటిలో తప్పించుకున్న ప్రవీణ్‌ అంతకు ముందే వైన్స్‌లో ప్రవీణ్‌ వీడియో రిలీజ్‌.తాగి పడిపోయాడంటూ మరోసారి వాదనలువీడియోలో ఉంది ప్రవీణ్‌ కాదంటున్న స్నేహితులుఇవాళ రానున్న ప్రవీణ్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌,పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో ఈ కేసులో రానున్న క్లారిటీ.