పాక్‌కు జై కొట్టిన ఎమ్మెల్యే ,ముందు వీడికి లాగా దేంగే

పాకిస్థాన్‌కు జైకొట్టినో ముస్లిం ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసి లోపలేశారు పోలీసులు. అసోంకి చెందిన ఎమ్మెల్యే అమీనుల్‌ ఇస్లాం పహల్గాం దాడి నేపథ్యంలో కొన్ని కామెంట్స్‌ చేశాడు.

  • Written By:
  • Updated On - April 25, 2025 / 02:52 PM IST

పాకిస్థాన్‌కు జైకొట్టినో ముస్లిం ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసి లోపలేశారు పోలీసులు. అసోంకి చెందిన ఎమ్మెల్యే అమీనుల్‌ ఇస్లాం పహల్గాం దాడి నేపథ్యంలో కొన్ని కామెంట్స్‌ చేశాడు. ఇస్లామిక్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడాడు. అమీనుల్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.

ఇండియాలో ఉంటూ పాకిస్థాన్‌కు జైకొట్టే ఇలాంటి కొడుకులను వదలొద్దంటూ కామెంట్లు పెట్టారు నెటిజన్లు. దీంతో పోలీసులు అమీనుల్‌పై దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు. పాకిస్థాన్‌ భారత్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. దేశ వ్యతిరేక పనులు చేస్తే బొక్కలు విరిచేస్తాం అంటున్నారు పోలీసులు.