ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్, నామినేషన్స్ లో తెలుగమ్మాయి
అండర్ 19 ప్రపంచకప్ లో దుమ్మురేపిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. జనవరి నెలకు సంబంధించి మహిళల క్రికెట్ లో ముగ్గురు నామినేటవగా… అందులో త్రిష కూడా ఉంది.