Home » Photo Gallery » Untimely Rains Flood North Korea Torrential Rains Flood Low Lying Areas
South Korea: వరదలకు వణికిపోతున్న ఉత్తర కొరియా.. చిత్రాలు
ఉత్తర కొరియాలో అకాల వర్షాలు ఆ దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దేశ రాజధాని సిలియోలో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరో వారం పది రోజులు ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
ఉత్తర కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి
స్తంభించిన ట్రాఫిక్
రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సహాయక బృందాలు
ఎటు చూసినా వరద నీరే
రోడ్లపై కార్లు వాహనాలు సగానికి మునిగిపోయాయి
అకాల వర్షానికి తీవ్ర అవస్థలు పడుతున్న దేశ ప్రజలు
అండర్ గ్రౌండ్ టన్నల్ రెండూ నీట మునిగాయి
కూలిపోయిన భవనాలు శిధిలాలను తవ్వుతున్న సిబ్బంది
నీళ్ళలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం
నేల కూలిన ఇళ్లు
ఇదే పరిస్థితి మరో వారం పదిరోజులు కొనసాగే అవకాశం
రాజధాని సియోల్ లో అధిక వర్షపాతం నమోదైనట్లు గుర్తించారు
కొండచరియలు విరిగిపడ్డాయి
ఈ వర్షం దాటికి సుమారు 12 మంది చనిపోయినట్లు తెలుస్తుంది
పరిస్థితిని ఇప్పుడే వేయలేమంటున్న ప్రభుత్వం
సహాయక చర్యలు జరిపి ప్రాణ నష్టం మరింత జరుగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు
పేదలు నివసించే ఇళ్ల వద్దకు చేరుకుని సహాయ సహకారాలు అందిస్తున్నారు