విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పోటెత్తిన భక్తులు
దసరా ముగిసినా తగ్గని రద్దీ
భవానీ మాలధారణ విసర్జనకు విచ్చేశారు
ఆలయం బయట భారీగా వచ్చిన భక్తులు
మహిళలు సైతం అధిక సంఖ్యలో పాల్గొన్నారు
చిన్న పిల్లలు కూడా ఇరుముడిని అమ్మవారికి సమర్పించేందుకు వచ్చారు
మరో రెండు రోజులు వద్దీ కొనసాగే అవకాశం
అన్నదానం నిర్వహిస్తున్న ఆలయ సిబ్బంది
అవసరమైన ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది
అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు