రేవంత్ బాటలోనే ఏపీ.. టాలీవుడ్ కు షాక్…!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలకు అర్ధరాత్రి షోలు రద్దు చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు సరైన పోలీసు భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించటం కష్టమని,

  • Written By:
  • Publish Date - January 11, 2025 / 07:45 PM IST

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలకు అర్ధరాత్రి షోలు రద్దు చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు సరైన పోలీసు భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించటం కష్టమని, అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు అనుమతి నిరాకరించింది ఏపీ ప్రభుత్వం. 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని, ఐదు ప్రదర్శనల్లోనే ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసారు. గేమ్ ఛేంజర్‌, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల అదనపు షోలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవరించారు.