మహానటితో మన అనిల్ రావిపూడి…!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్. ‘F2’, ‘F3’, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది.