బ్రేకింగ్: సింగపూర్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌ ఘటనలో చిన్నారి మృ*తి |

సింగపూర్‌లో జరిగిన ఫైర్‌ యాక్సిడెంట్‌ ఘటనలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఓ చిన్నారి చనిపోయాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.

Post Published By: Vencateshg
Updated : 8 April 2025, 5:23 PM IST

Published : 
  • 8 April 2025, 5:23 PM IST

Exit mobile version