బ్రేకింగ్‌: కాల్చింది వీడే, టెర్రరిస్ట్‌ మొదటి ఫొటో రిలీజ్‌

పెహల్గాం ఎటాక్‌ చేసిన టెర్రరిస్ట్‌ మొదటి ఫొటోను రిలీజ్‌ చేసింది ఇండియన్‌ ఆర్మీ. ఓ వీడియోలో నిందితుడు క్యాప్చర్‌ అయ్యాడు. వెనక నుంచి నిందితుడి గుర్తించారు ఆర్మీ అధికారులు.

  • Written By:
  • Publish Date - April 23, 2025 / 02:32 PM IST

పెహల్గాం ఎటాక్‌ చేసిన టెర్రరిస్ట్‌ మొదటి ఫొటోను రిలీజ్‌ చేసింది ఇండియన్‌ ఆర్మీ. ఓ వీడియోలో నిందితుడు క్యాప్చర్‌ అయ్యాడు. వెనక నుంచి నిందితుడి గుర్తించారు ఆర్మీ అధికారులు. అదే ఫొటోను మీడియాకు రిలీజ్‌ చేశారు. ఫొటోలో కనిపిస్తున్న నిందితుడు అబు తల్హాగా అనుమానిస్తున్నారు.

వీడు RF ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు స్కెచ్‌ కూడా ఆర్మీ దళాలు రెడీ చేయించాయి. వాళ్ల పాత ఫొటోను కూడా రిలీజ్‌ చేశారు. ఆ మూడు స్కెచ్‌లను కూడా పోలీసులతో పాటు మీడియాకు అందించాయి.