dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Atlee Kumar

#Atlee Kumar

Pawan kalyan movie with atlle kumar is real or fake here is the details

PAWAN KALYAN-ATLLE: క్రేజీ కాంబో.. పవన్‌‌తో అట్లీ మూవీ.. రూ.1000 కోట్ల బడ్జెట్

February 1, 2024 | 04:44 PM

ఓ పక్క రాజకీయాల్లో తల మునకలై ఉన్న పవన్‌ను కొత్త కాంబినేషన్లు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పూర్తి చెయ్యాల్సిన సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి కాకుండానే మరో ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యిందంటూ ప్రచారం జరుగుతోంది.

Pawan kalyan movie with director atlee produced by trivikram

PAWAN KALYAN: మాటల మాంత్రికుడితో పవర్ స్టార్ సినిమా.. బన్నీతో కూడా..

January 20, 2024 | 06:01 PM

ఓజీ ఇంకా పూర్తి కాలేదు. కాకపోతే 20 రోజుల డేట్లు పవన్ ఇస్తే పూర్తవుతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్‌కి పవన్ 2 నెలల టైం ఇస్తే అది పూర్తవుతుంది. హరిహర వీరమల్లు కూడా నెలన్నర కాల్ షీట్లు ఇస్తే అది కూడా పూర్తవుతుంది. ఆతర్వాతే పవన్‌తో త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కుతుంది.

Atlee kumar is busy with jawan ott relase and sequel of the movie

Atlee Kumar: ఇంకా జవాన్ మూవీ పనిలోనే ఉన్న అట్లీ..!

September 18, 2023 | 09:07 PM

డైరెక్టర్ అట్లీ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీతో సినిమాను కన్ఫర్మ్‌ చేయలేదు. బన్నీతో మంచి ఫ్రెండ్‌షిప్‌ వుందని.. కాంబినేషన్‌ సెట్‌ కావడానికి దేవుడి ఆశీస్సులు కావాలన్నాడు అట్లీ. జవాన్‌ ఘనవిజయంతో జవాన్‌2 పై దృష్టి పెట్టాడు అట్లీ.

Shah rukh khan will create history if he will release dunky in december

Shah Rukh Khan: అరుదైన రికార్డు షారూక్ వశమవుతుందా..? అదే జరిగితే కొత్త చరిత్రే..!

September 18, 2023 | 07:21 PM

రిపబ్లిక్‌డే నాడు పఠాన్‌తో వచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేశాడు. కృష్ణాష్టమినాడు వచ్చిన 'జవాన్‌' రూ.700 కోట్లు దాటి, పఠాన్‌ను బ్రేక్‌ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇక క్రిస్మస్‌కు డిసెంబర్‌ 22న డంకీ మూవీతో వస్తున్నాడు షారూక్‌.

Allu arjun in dilemma about movie with atlee kumar after jawan success

Jawan: జవాన్ హిట్‌తో కంగారు పడుతున్న అల్లు అర్జున్‌..?

September 8, 2023 | 05:56 PM

ముందుగా ఈ సినిమా హిట్ అవ్వాలని బన్నీ కోరుకోవటానికి కారణం ఒకటే.. జవాన్ దర్శకుడు అట్లీతో బన్నీ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. జవాన్ హిట్టైతే పాన్ ఇండియా లెవల్లో అట్లీకి పేరొస్తుంది. తనతో మూవీ చేస్తే తనకి కలిసొస్తుందనేది బన్నీ లెక్క.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam