Home » Photo Gallery » Nandini Gupta Have A Femina Miss India 2023 Award
Nandini Gupta: ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న రాజస్థాన్ మగువ
ప్రతిష్టాత్మకమైన ఫెమీనా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని దక్కించుకున్నారు నందిని గుప్త. ఈమె రాజస్థాన్ రాష్ట్రంలోని కోట ప్రాంతానికి చెందిన మహిళ. ఈమె గురించి పది మాటల్లో తెలుసుకుందా.ం
తాజాగా ఫెమీనా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని దక్కించుకున్నారు
4 / 11
బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా పొందిన 19 ఏళ్ల గుప్తా.. వివిధ కార్యక్రమాల్లో హోస్ట్ గా చేసేవారు.
5 / 11
ఈమె మన దేశ దిగ్గజ సంస్థ అధినేత రతన్ టాటాతో పాటూ నటి ప్రియాంక చోప్రా నుండి ప్రేరణ పొందారు
6 / 11
మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు
7 / 11
విద్యాభ్యాసం విషయానికొస్తే.. సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రారంభమై, ఆ తర్వాత ఆమె లాలా లజపత్ రాయ్ కాలేజ్ ఫర్ బిజినెస్ మేనేజ్మెంట్లో చదువు పూర్తి చేశారు.
8 / 11
దిగ్గజ బాక్సర్ లైష్రామ్ సరితా దేవి, కొరియోగ్రాఫర్ టెరెన్స్ లూయిస్, చిత్రనిర్మాత హర్షవర్ధన్ కులకర్ణి తదితరులు దీనికి ప్రదాన పాత్ర పోషిస్తారు.
9 / 11
అలాగే ప్రముఖ పేరొందిన ఫ్యాషన్ డిజైనర్లు.. నామ్ రాక్యాతతో పాటూ ప్రముఖ నిపుణుల బృందం పాల్గొన్న తీవ్రమైన పోటీలో ఈ మిస్ ఇండియా అవార్డు సొంతం చేసుకున్నారు.
10 / 11
ఈపట్టాభిషేక వేడుకను బాలీవుడ్ ప్రముఖులు కార్తీక్ ఆర్యన్ తో పాటూ అనన్య పాండే పాల్గొన్నారు.
11 / 11
అలాగే ప్రముఖ హాస్యనటులు మనీష్ పాల్ తో పాటూ భూమి పెడ్నేకర్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు.