ప్రపంచ భూకంపం.. అదొస్తేనే సూపర్ బ్లాక్ బస్టర్…!
సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి లుక్ అదిరింది. రాజమౌళి సినిమా కాబట్టి, కాన్సెప్ట్ గ్లింప్స్ చూస్తే నెక్ట్స్ లెవల్లో ఉండేలా ఉందని తేలుస్తోంది. ఇక ప్రియాంక చోప్రాకు వరల్డ్ వైడ్ గా ఉన్న రీచ్, మార్కెట్ కూడా ఈ మూవీకి ప్లస్ అయ్యేలా ఉంది.