Top story: భారత్ రానని మొండికేస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని నువ్వు రాకపోతే బ్రిక్స్ ఆగిపోద్దా? ఎవర్రా మీరంతా!
ప్రపంచ జనాభాలో సగం, గ్లోబల్ జీడీపీలో తిరుగులేని వాటా ఉన్న కూటమి. సభ్యత్వం కోసం పదుల సంఖ్యలో దేశాలు క్యూ కడుతున్న వేదిక. సింపుల్గా చెప్పాలంటే, గ్లోబల్ పవర్ హౌస్ బ్రిక్స్!అలాంటి వేదికపై తమ గళాన్ని వినిపించేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి.