బాలయ్య దమ్ముంటే కొడాలిపై పోటీ చెయ్..!

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాట్ కామెంట్స్ చేసారు. హిందూపురం కాబట్టి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని అదే గుడివాడలో పోటీ చేస్తే గెలిచేవాడు కాదన్నారు.

  • Written By:
  • Publish Date - February 1, 2025 / 07:51 PM IST

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాట్ కామెంట్స్ చేసారు. హిందూపురం కాబట్టి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని అదే గుడివాడలో పోటీ చేస్తే గెలిచేవాడు కాదన్నారు. పవన్ కళ్యాణ్…కమల్ హాసన్ కంటే గొప్ప నటుడు ఏం కాదని చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోటే గెలిచాడని కామెంట్ చేసారు. వాళ్లు సినిమాల్లో మాత్రమే హీరోలు,రియల్‌ లైఫ్‌లో కాదని బాంబు పేల్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.