Top story: జత్వానీ ఎపిసోడ్ లో ఫైనల్ గా ఫూల్స్ అయింది ఎవరు?
ఏపీలో వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో…. ఎంత నీచాతి నీచంగా పనిచేస్తాయో…. కాదంబరీ జత్వాని వ్యవహారం బయట పెట్టింది. ప్రభుత్వం, పోలీసులు, మీడియా, లీడర్లు…. రాజకీయాల కోసం, ప్రత్యర్థుల్ని బ్రష్టు పట్టించడానికి ఉమ్మడిగా ఎలా దిగజారుతాయో జత్వాని కేసే ఒక ఉదాహరణ