బాలయ్య ఒక్కడే అలా...!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సీనియర్ నటి జయప్రద. ఒకప్పుడు దక్షిణాది సినిమా ప్రపంచాన్ని ఏలిన ఈమె, సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వంటి దిగ్గజ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా వెలుగొందారు.