బ్రేకింగ్: కొత్త సీజేఐగా జస్టిస్‌ BR.గవాయి

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు కొత్త న్యాయమూర్తి రానున్నారు. త్వరలోనే జస్టిస్‌ BR. గవాయి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

Post Published By: Vencateshg
Updated : 16 April 2025, 4:20 PM IST

Published : 
  • 16 April 2025, 4:20 PM IST

Exit mobile version