dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » supreme court

#supreme court

Justice br gavai as the new cji

బ్రేకింగ్: కొత్త సీజేఐగా జస్టిస్‌ BR.గవాయి

April 16, 2025 | 04:20 PM

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు కొత్త న్యాయమూర్తి రానున్నారు. త్వరలోనే జస్టిస్‌ BR. గవాయి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

Supreme court warns telangana cs

బ్రేకింగ్‌: సమాధానం చెప్తారా జైలుకు వెళ్తారా, తెలంగాణ సీఎస్‌కు సుప్రీం వార్నింగ్‌

April 16, 2025 | 01:58 PM

కంచె గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్‌ తగిలింది. యూనివర్సిటీలో చెట్లు నరకొద్దంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ కొనసాగిస్తున్నట్టు సుప్రీం స్పష్టం చేసింది.

Half burnt notes at justice yashwant vermas house questioning with judges of three state high courts

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో సగం కాలిపోయిన నోట్లు మూడు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ

March 24, 2025 | 02:15 PM

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో...కాలిపోయిన నోట్ల కట్టల వ్యవహారం దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలతో...జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యక్తిత్వంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Supreme court serious on ranveer allhabadia

రణవీర్ అల్హాబాదియా ఫ్యూచర్ ఏంటిప్పుడు.. మనోడి పని అయిపోయినట్టేనా..!

February 22, 2025 | 12:45 PM

మనిషి శరీరంలో మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏదో తెలుసా..? మన నాలుక.. అందుకే పెద్దలు కూడా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు.

The supreme court acquitted the accused who was sentenced to death

మరణ శిక్ష పడ్డ నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీం కోర్టు

January 30, 2025 | 05:00 PM

మచిలీపట్నానికి చెందిన శింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న చంద్రభాన్ సనప్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మచిలీపట్నం వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాసిక్యూషన్ ఈ కేసులో నిందితుడిపై సరైన సాక్ష్యాధారాలు చూపలేదనే కారణంతో అతడిని నిర్దోషిగా తేల్చడం చర్చనీయాంశంగా మారింది.

Breaking ktr to supreme court

బ్రేకింగ్: సుప్రీం కోర్ట్ కు కేటిఆర్

January 7, 2025 | 06:57 PM

తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ ఇప్పుడు అరెస్ట్ వ్యవహారం నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌... హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసారు.

Allu arjun file pitesion on supreme court

సుప్రీం కోర్ట్ కు పుష్ప, పోలీసుల వేటపై భయం టన్నుల్లో ఉందా…?

December 18, 2024 | 05:45 PM

అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసులు సీరియస్ గానే కనపడుతున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకి విషమంగా మారుతుంది.

Raghurama reaction on vijay paul case

జగన్ నీ కోసం వెయిటింగ్, రఘురామ సంచలన కామెంట్స్

November 25, 2024 | 02:35 PM

తనపై కాస్టోడియాల్ టార్చర్ చేసిన ఐపిఎస్ అధికారి విజయ్ పాల్ బెయిల్ పిటీషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టేయడంతో రఘురామ కృష్ణం రాజు స్పందించారు.

The supreme shocked the hydra is there a break for the demolitions

హైడ్రాకు షాకిచ్చిన సుప్రీం, ఇక కూల్చివేతలకు బ్రేక్‌ ?

November 13, 2024 | 05:59 PM

కొంత కాలంగా దేశంలో పెరుగుతున్న బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్ పై వచ్చిన పిటీషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

Goddess of justice removed the blindfold

న్యాయ దేవత కళ్లకు గంతలు తొలగాయ్.

October 17, 2024 | 06:37 PM

న్యాయదేవత కళ్లకు గంతలు తొలగాయ్. ఎస్‌.. మీరు విన్నది నిజమే. ఇక మన దేశంలో న్యాయం చూస్తుంది. చట్టానికి సాక్ష్యాలు తప్ప ఎమోషన్స్‌తో పని ఉండదు, చట్టం ముందు అంతా సమానమే అని చెప్పేందుకు న్యాయ దేవత కళ్లకు ఇంత కాలం గంతలు కట్టారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam