మున్సిపల్ ఎన్నికలకు కౌంట్ డౌన్,ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం..116 మున్సిపాలిటీలు , 7 కార్పొరేషన్లకు ఎన్నికలు,ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు పూర్తి..
ఈ నెల 27న ఉన్నత స్థాయిసమీక్షజనవర28న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్..మార్చి లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం.