Top story: ఖైదీ నంబర్ వన్ ప్రవర్తన..? పోలీసులను వైసీపీ లెక్క చేయడం లేదా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న విశాఖపట్నం వేదికగా జరిగిన పరిణామాలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ పర్యటన సందర్భంగా.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరు