Home » Tag » HYDERABAD
ఇండియాలో ఉంటున్న పాకిస్థాన్ పౌరులంతా వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలంటూ భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎంత మంది పాకిస్థానీలు ఉన్నారో వాళ్ల లిస్ట్ రెడీ చేసింది
కాస్లీ మందు బాటిల్స్‌లో చీప్ లిక్కర్ పోసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. బార్‌లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా బార్ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థానీలనున వెంటనే వాళ్ల దేశానికి పంపేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. మియాపూర్‌లోని జనప్రియ నగర్‌లో ఈ ఘటన జరిగింది.
సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఊహించని షాక్ ఇచ్చింది ED. తాజాగా ఈయనకు వీళ్ళ నుంచి నోటీసులు వచ్చాయి. అదేంటి.. మహేష్ బాబుకు ఏం చేసాడు..?
హైదరాబాద్‌లో యువత మత్తుకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. మత్తు కోసం ఎంతటికైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. మత్తు లేకపోతే ఉండలేకపోతున్నారు.
కంచ గచ్చిబౌలి విషయంలో IAS స్మితా సబర్వాల్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. HCUకు మద్దతుగా ఆమె పెట్టిన ట్వీట్ విషయంలో ఇప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చిన స్మిత..
కన్నతల్లే.. ఇద్దరు పిల్లలను దారుణంగా చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ గాజులరామారంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఎస్‌ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.
HCU వ్యవహారంపై సోషల్ మీడియా పోస్టుల మీద IAS స్మితా సబర్వాల్ తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫేక్ వీడియోలు రీట్వీట్ చేశారన్న వ్యవహారంలో నోటీసులు అందుకు స్మితా..