YS JAGAN: వైసీపీ మూడో జాబితా సిద్ధం.. పది మంది సిట్టింగ్‌లకు షాక్ తప్పదా..?
మూడో జాబితాను కూడా వైసీపీ సిద్ధం చేస్తోంది. ఈ జాబితాలో మరికొందరికి వైసీప అధిష్టానం మొండి చేయి చూపనుందా? కొన్నిచోట్ సిట్టింగ్‌లను కాదని కొత్తవారికి ఛాన్స్ ఇస్తారా? అంటే అవునే సమాధానం వస్తోంది.