Top story: 15 వేల కోట్ల లీటర్ల నీళ్లు తాగేసిన AI 80s అవతార్ ట్రెండ్..!
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘80s AI Avatar Trend’ హవా నడుస్తోంది. మీ ప్రస్తుత ఫోటోను AI చాట్‌బాట్‌కు ఇస్తే చాలు, 1980ల నాటి బాలీవుడ్ లేదా టాలీవుడ్ రెట్రో లుక్‌లో, వింటేజ్ హెయిర్‌స్టైల్స్, పాతకాలం గ్లాసెస్.. క్లాసిక్ ఫిల్మ్ టోన్‌తో మిమ్మల్ని ఒక రెట్రో స్టార్