వైసీపీ అంతానికి.. చంద్రబాబు పంతానికి ఏడాది.. అరెస్ట్‌కు ముందు తర్వాత ఏం జరిగింది?
రాజకీయం మలుపు తీసుకోబోతోందని.. ఓ పార్టీ అంతానికి.. మరో పార్టీ పంతానికి.. సాక్ష్యం కాబోతుందని.. ఆ రోజు కూడా ఊహించలేదు అనుకుంటా ! ఒక్క అరెస్ట్.. ఒక్క పరిణామం.. ఒక్క నినాదం.. ఏపీ రాజకీయాలను మార్చేసింది.