ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోవడం… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి కూడా రెండు నెలలైంది. చంద్రబాబు పవర్ లోకిగా రాగానే… జగన్ తో అంటకాగిన అధికారుల్లో కొందర్ని పక్కనపెట్టేశారు. వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వలేదు. మరికొందర్ని తన పేషీ నుంచి తీసేసి లూప్ లైన్లో పడేశారు.
