దువ్వాడ ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. భర్తే కావాలని వాణి ధర్నాలు చేస్తుంటే.. ప్రాణం పోయినా భార్యను దగ్గరికి రానిచ్చేది లేదని శ్రీను తెగేసి చెప్తున్నారు. నా లైఫ్ అంతా శ్రీనుకే అంకితం అని మరోపక్క మాధురి రీల్స్ మీద రీల్స్ చేస్తున్నారు. దాదాపు 13 రోజుల నుంచి దువ్వాడ ఇంటి ముందే వాణి టెంట్ వేసుకుని మరీ కూర్చున్నారు. ఇదంతా ఒక ఫ్లోలో కంటిన్యూ అవుతున్న టైంలో ఇప్పుడు దివ్వల మాధురి సడెన్‌గా […]
